'బుల్లి సర్దార్' గా అఖీరా నందన్

Akira Nandan as a small Sardar

11:54 AM ON 7th April, 2016 By Mirchi Vilas

Akira Nandan as a small Sardar

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం 'సర్దార్ గబ్బర్ సింగ్'. బాబీ తెరకెక్కించిన ఈ చిత్రం మరి కొద్ది గంటల్లో విడుదల కాబోతుంది. అయితే ఈ చిత్రం టీజర్లు విడుదలై ఇప్పటికే చిత్రం పై భారీ అంచనాలని మూట కట్టుకుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ లో ఒక ఆసక్తికరమైన విషయం ఒకటి కనబడింది. అదేంటంటే ఈ చిత్రం టీజర్ లో పవన్ తనయుడు అఖీరా నందన్ కూడా కనిపిస్తున్నాడు. అవును పవన్ స్టైలిష్ గా పరిగెడుతూ కనిపిస్తున్న టీజర్ లో పవన్ వెనుక ఉన్న పిల్లల్లో అఖీరా నందన్ కూడా ఉన్నాడు. మొత్తం మీద అఖీరా నందన్ తన తండ్రి చిత్రంతోనే సినిమా ల్లోకి ఎంట్రీ ఇచ్చేశాడు.

ఇది కూడా చదవండి: అక్కడ అమ్మాయిలు పరీక్షలయ్యాక ఇష్టమైన వాడితో లేచిపోతారట

ఇది కూడా చదవండి: 'సర్దార్' టికెట్ తో సమ్మర్ డ్రింక్ ఫ్రీ

English summary

Akira Nandan as a small Sardar. Akira Nandan as a small Sardar in Sardar Gabbar Singh movie.