అకీరా క్షేమంగా ఉన్నాడు..

Akira Nandan was safe and he is recovering

04:45 PM ON 10th May, 2016 By Mirchi Vilas

Akira Nandan was safe and he is recovering

సైకిల్ ప్రమాదంలో గాయపడిన తన తనయుడు అకీరా మెల్లగా కోలుకుంటున్నాడని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తెలిపారు. అతని గాయాలు మానుతున్నాయని, అయితే ఫ్రాక్చర్ అయిన చేతికి చిన్నపాటి సర్జరీ అవసరమవుతుందని ఆమె ట్వీట్ చేశారు. అకీరా క్షేమంగా ఉన్నాడు.. అతని ముఖంలో కొంతభాగానికి బ్యాండేజీ కట్టి ఉన్నందున ఫోటోను పోస్ట్ చేయలేకపోతున్నా అని ఆమె పేర్కొన్నారు. ఏమైనా అకీరా సేఫ్ గా ఉండాలని, త్వరగా కోలుకోవాలని, అతని క్షేమాన్ని కోరుకున్న వారందరికీ కృతఙ్ఞతలు అని ఆమె ట్విట్టర్ లో పేర్కొన్నారు.

English summary

Akira Nandan was safe and he is recovering. Power Star Pawan Kalyan ex wife Renu Desai posted in twitter about Akira Nandan accident.