ఫ్రెండ్ కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్న అమల

Akkineni Amala is acting as a lawyer

11:47 AM ON 1st September, 2016 By Mirchi Vilas

Akkineni Amala is acting as a lawyer

నటుడు నాగార్జున వైఫ్, నటి అమల తన ఫ్రెండ్ కోసం లాయర్ అవతారం ఎత్తింది. అయితే ఇది రియల్ లైఫ్ లో కాదు. ఓ సినిమాలో అమల లాయర్ గా నటించబోతోంది. సినిమాలకి దాదాపు దూరంగా ఉంటున్న అమల ఇటీవలే మాలీవుడ్ లో ఓ సినిమా అంగీకరించింది. అక్కడ తన ఫ్రెండ్ మంజు వారియర్ కోసం ఈ సినిమా చేయబోతోంది. ఆ సినిమాలో అమల లాయర్ గా నటిస్తోందట! 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' తరువాత అమల ఏ సినిమా చేయలేదు. అయితే ఈ సినిమా కథ బాగా నచ్చడంతోపాటు ఫ్రెండ్ కోసం కూడా ఈ సినిమా ఒప్పుకున్నట్టు అమల చెబుతోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకాబోతోందని అంటున్నారు.

ఇది కూడా చదవండి: 'జనతా గ్యారేజ్' మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఇది కూడా చదవండి: యాంకర్ తో సింగర్ భర్త రొమాన్స్!

ఇది కూడా చదవండి: దొంగతనానికి వచ్చి...యువతిపై అత్యాచారం చేశాడు

English summary

Akkineni Amala is acting as a lawyer. Akkineni Nagarjuna wife Akkineni Amala is acting as a lawyer for friend in Mollywood.