రాజుగారి గదిపై నాగార్జున సంచలన వ్యాఖ్యలు

Akkineni Nagarjuna About Raju Gari Gadhi 2 Movie

12:48 PM ON 28th November, 2016 By Mirchi Vilas

Akkineni Nagarjuna About Raju Gari Gadhi 2 Movie

మన్మధుడుగా సంతోషాన్ని పంచిన అక్కినేని సోగ్గాడు నాగార్జున సంచలన ప్రకటన చేశాడు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఓం నమో వెంకటేశాయ సినిమా తర్వాత ఏం చేయాలని అనుకున్న సమయంలో పీవీపి, నిరంజన్ లు తనను కలిసి ఓంకార్ వద్ద ఒక సబ్జెక్ట్ ఉందని, అది థ్రిల్లర్, కామెడీ కాన్సెప్ట్.. చేస్తారా అని అడిగారని.. అయితే తనకు కూడా థ్రిల్లర్, హర్రర్ మధ్య ఉండే ఒక క్యారెక్టర్ చేయాలని ఎప్పటినుంచో కోరిక ఉందని నాగార్జున చెప్పాడు. తన జీవితంలో తొలిసారి ఓ హర్రర్ సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించాడు. అది కూడా ఓ చిన్న డైరెక్టర్ తో నాగార్జున నటిస్తుండడం విశేషం. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. ఎంతో కష్టపడి డైరెక్టర్ గా ఎదిగిన ఓంకార్ తో నాగ్ ఈ హర్రర్ సినిమా చేస్తుండడం విశేషం .

`
1/6 Pages

పివీపీ సినిమా మాట్నీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో నాగార్జున కొత్త సినిమా రాజుగారి గది-2 షూటింగ్ ఆదివారం ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ఈ హర్రర్ సినిమాలో నాగార్జున హీరోగా నటిస్తున్నారు. ఆయనకు ఇదే తొలి హర్రర్ సినిమా. ఈ చిత్రానికి డైరెక్టర్ ఓంకార్.

English summary

Tollywood King Akkineni Nagarjuna was shocked everyone by saying that he was acting in Raju Gari Gadhi 2 movie and he said that he was very happy to get a good in the movie, He said that his role was very special in the movie.