అక్కినేని నాగ్ గురించి తెలీని నిజాలు!

Akkineni Nagarjuna personal details and movie details

01:59 PM ON 29th August, 2016 By Mirchi Vilas

Akkineni Nagarjuna personal details and movie details

'విక్రమ్' సినిమా నుంచి విభిన్న పాత్రలు పోషిస్తూ, తండ్రికి తగ్గ తనయుడిగా పేరుతెచ్చుకున్నారు అక్కినేని నాగార్జున. 'మన్మథుడి'గా ఎందరో అమ్మాయిల మనసులు దోచుకున్న 'కింగ్'.. అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి భక్తిరస చిత్రాలతో తనలోని విభిన్నమైన కోణాన్ని చూపించాడు. ప్రేమికునిగా, భగ్న ప్రేమికునిగా, అల్లరి కుర్రోడిగా... ఇలా ఎన్నో విభిన్న కోణాలను ఆవిష్కరించిన నాగార్జున తన కుమారులిద్దరినీ కూడా ఇండస్ట్రీకి ప్రమోట్ చేసి తానూ కూడా కుర్ర హీరోలకు ధీటుగా దూసుకుపోతున్నాడు. నిర్మాతగా కొత్త దర్శకులను, కొత్త నటులను ఎంకరేజ్ చేసే నాగ్ ఇప్పటివరకూ 77 చిత్రాల్లో నటించాడు.

56 ఏళ్ళు పూర్తిచేసుకుని 57వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు. నాగార్జున గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

1/23 Pages

1. జననం..


ప్రఖ్యాత నటులైన అక్కినేని నాగేశ్వరరావు - అన్నపూర్ణ దంపతులకు రెండవ కుమారునిగా 1959 ఆగష్టు 29న చెన్నైలో నాగార్జున జన్మించాడు.

English summary

Akkineni Nagarjuna personal details and movie details.