అమిత్ షాను కలసిన అక్షయ్

Akshay Kumar Meets Amit Shah

01:19 PM ON 12th January, 2016 By Mirchi Vilas

Akshay Kumar Meets Amit Shah

బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను కలిశారు. ఈ విషయాన్ని అమిత్‌షా తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలుపుతూ అక్షయ్‌తో దిగిన ఫొటోను పోస్ట్‌ చేశారు. అక్షయ్‌ను కలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అక్షయ్‌ తరువాతి చిత్రం ‘ఎయిర్‌లిఫ్ట్‌’కి అమిత్ షా అభినందనలు తెలిపారు. మరి వీరిద్దరి కలయిక కు ఏమైనా ప్రాధాన్యత ఉందా అనేది చర్చించుకుంటున్నారు.

English summary

Bollywood Hero Akshay Kumar Meets BJP leader Amit Shah. Amith Shah posts that meet photos in twitter