రుస్తుం ఫస్ట్‌లుక్‌ సూపర్

Akshay Kumar Rustom first look

06:37 PM ON 26th February, 2016 By Mirchi Vilas

Akshay Kumar Rustom first look

బాలీవుడ్‌ సూపర్ స్టార్ అక్షయ్‌కుమార్‌ తాజా చిత్రం రుస్తుం. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. అక్షయ్‌కుమార్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేశాడు. ఇందులో అక్షయ్‌ నేవీ అధికారిగా కనిపించనున్నాడు. టీనూ దేశాయ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి నీరజ్‌ పాండే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆగస్టులో ప్రేక్షకులకు ముందుకు రానున్న ఈ చిత్రంలో అక్షయ్‌కి జంటగా ఇలియానా, ఇషా గుప్తాలు నటిస్తున్నారు.

English summary

Bollywood Hero Upcoming Movie Rustom movie first look was released by the movie unit today.In this poster film Akshay Kumar has dressed as a navy officer with a mustache.