అల్కాటెల్ పాప్ సిరీస్ స్మార్ట్‌ఫోన్లు

Alcatel Pop 4, Pop 4+, Pop 4S Android Smartphones

05:07 PM ON 27th February, 2016 By Mirchi Vilas

Alcatel Pop 4, Pop 4+, Pop 4S Android Smartphones

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ అల్కాటెల్ కొత్త మొబైల్స్ ను ఆవిష్కరించింది. పాప్ 4, పాప్ 4 ప్లస్, పాప్ 4ఎస్ పేరిట ఈ స్మార్ట్‌ఫోన్లను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2016లో ప్రదర్శించింది. వీటి ధరను వెల్లడించలేదు.


పాప్ 4 ఫీచర్లు ఇవే..


5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.1 జీహెచ్‌జడ్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 210 ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీ, 8 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా


పాప్ 4 ప్లస్ ఫీచర్లు ఇవే..


5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 జీబీ ర్యామ్, 1.1 జీహెచ్‌జడ్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 210 ప్రాసెసర్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీ, 8 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా


పాప్ 4ఎస్ ఫీచర్లు ఇవే..


5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 4జీ, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 2960 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్

1/1 Pages

English summary

Alcatel company unveiled three smartphones in Mobile World Congress .The smartphones named Alcatel Pop 4, Pop 4+, Pop 4S with Marshmellow update