పవన్‌కు చెక్క గుర్రం వెనుక ఉన్న క్రేజీ కథ

Ali comments about power star pawan kalyan

03:20 PM ON 22nd March, 2016 By Mirchi Vilas

Ali comments about power star pawan kalyan

సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ ఆడియో రిలీజ్‌ అద్భుతంగా కన్నుల విందుగా సాగింది. అందులో సుమ, అలీ స్టార్టింగ్‌లో మంచి కామెడీని పండించారు. వస్తూ వస్తూనే అలీ పోలీస్‌ గెటప్‌లో ఎర్ర కండువా వేసుకుని తుపాకీ తిప్పుతూ వస్తూ అందరినీ నవ్వించాడు. ఒక్కసారి ఇంకొక్కసారి అంటూ సుమ హాస్యం పండించింది. దగ్గరకొస్తే గాని గుర్తుపట్టలేదంటూ బ్రహ్మూనందం గారు కదా మీరు అంటూ సుమ అలీని ఆటపట్టించింది. ఆ తర్వాత సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ గురించి చెప్పమంటూ అలీకి మైక్‌ ఇచ్చింది సుమ ఇక దాంతో అందుకున్న అలీ..... వివరాలను స్లైడ్‌ షోలో చూడండి.

1/8 Pages

 సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ లో అలీ, సుమ

English summary

Power Star of Tollywood had a massive launch event for the audio of Sardaar Gabbar Singh. Ali comments about power star pawan kalyan.