ముసలి హీరోతో లిప్ లాక్ కి సై అన్న అలియా!

Alia bhatt ready to do liplock scene with Shahrukh Khan

12:08 PM ON 27th May, 2016 By Mirchi Vilas

Alia bhatt ready to do liplock scene with Shahrukh Khan

'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' చిత్రంతో బాలీవుడ్ కి పరిచయమైన హాట్ బ్యూటీ అలియా భట్. మొదటి చిత్రమే అయినా ఏ మాత్రం మొహమాటం లేకుండా ముద్దు సీన్లు, బికినీ సీన్లలో రెచ్చిపోయి మరి నటించింది. ఆ తరువాత 2 స్టేట్స్ చిత్రంలో కూడా అర్జున్ కపూర్ తో పోటీపడీ మరీ లిప్ లాక్ సన్నివేశాల్లో నటించింది. దీంతో ఇక ప్రతీ సినిమాలో ఈ అమ్మడు ముద్దు సన్నివేశాలు ఉండేలా చూసుకుంటుందట. స్క్రిప్ట్ లో లేకపోయినా కావాలని మరీ కోరుకుని ముద్దు సన్నివేశం పెట్టమని దర్శకులని కోరుతుందట. తాను నటించే ప్రతీ సినిమాలోనూ హీరో తన పెదవులను జుర్రుకునే అవకాశాన్ని ఇస్తుందట.

ఇదిలా ఉంటే ఈ హాట్ బ్యూటీ తాజాగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇంగ్లీష్ వింగ్లీష్ వంటి మంచి చిత్రాన్ని తెరకెక్కించిన గౌరీ షిండే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో అలియా ముగ్గురు కుర్ర హీరోలతో రొమాన్స్ చేసి తరువాత చివరికి షారుఖ్ ఖాన్ తో సెటిల్ అయిపోతుందట. ఇందులో షారుఖ్ ఖాన్ తో లిప్ లాక్ సన్నివేశం పెట్టమని అలియా తెగ మారాం చేస్తుందట. మరీ ఈ చిత్ర దర్శకురాలు గౌరీ షిండే ఆ సన్నివేశానికి అంగీకరిస్తుందో లేదో మరీ చూడాలి.

English summary

Alia bhatt ready to do liplock scene with Shahrukh Khan