ఆమెపెరట్లో ఏలియన్‌.

Alien in her Garden

03:50 PM ON 20th November, 2015 By Mirchi Vilas

Alien in her Garden

ఏలియన్స్‌ గురించి చాలా సార్లు వార్తల్లో వింటూ ఉంటాము.చాలామంది ఏలియన్స్‌ని చూసామని చెప్తూఉంటారు. అలాగే కాలిఫోర్నియాకి చెందిన ఒక యువతి పెరరట్లో ఏలియన్‌ ఉన్నట్లు ఆమె తెలియజేసారు.కొంత మంది దాన్ని ఏలియన్‌ అని కొంత మంది అది సరిగా అభివృద్ధి కాని జంతువని చెప్పుకొస్తున్నారు.ఆమె దాన్ని ఫొటోలు తీసి పేస్‌బుక్‌ లో ఫోస్ట్‌ చేసారు. ఆమె 11:30 కి నిన్న రాత్రి దాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు.ఆమె చూసే సరికే అది చనిపోయివుందని తెలిపారు.చూడడానికి భయంకరంగా ఉందని చెప్పారు.

English summary

Alien in her Garden