ఆ ఫోన్ నంబర్ వాడితే చచ్చిపోతున్నారట... ఎందుకో తెలుసా?

All are dying if they are using this phone number

10:37 AM ON 31st October, 2016 By Mirchi Vilas

All are dying if they are using this phone number

కొన్ని నమ్మడానికి వీలుగా వుండవు. కొన్ని నమ్మి తీరాలి. మొత్తానికి యాదృశ్చికమో, కాకతాళీయమో తెలియదు కానీ ఆ హోటల్స్ లో ఓ రూమ్ లో ఉన్న చాలామంది అనేక ఇబ్బందులు ఎదుర్కున్నారని కథలు కథలుగా చెప్పుకుంటుంటారు. అందుకే ఆ హోటల్స్ లో రూమ్ నెం.13 తీసుకోవడానికి చాలా మంది వెనక్కి జంకుతారట. రూమ్ నెం.13 పేరు చెబితేనే వణికిపోయే వాళ్లు ఉన్నారు. ఏదేమైనా అదో సెంటిమెంట్ లా బలపడిపోయింది. నిజానికి అక్కడేమీ ఉండదు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం కూడా సరిగ్గా అలాంటిదే.

1/4 Pages

0888888888. చూడడానికి వెరైటీగా ఉన్న ఈ ల్యాండ్ లైన్ నెంబర్ పై తాజాగా రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ నెంబర్ వాడిన వారంతా చనిపోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే వాటిని పూర్తిగా పుకార్లని కొట్టిపారేయలేం. అలాగని ఆ నెంబర్ వాడినవారంతా చనిపోతున్నారని కూడా చెప్పలేం. ఈ నెంబర్ ను మొట్టమొదటిసారిగా వినియోగించిన మొబీటెల్ కంపెనీ సీఈవో క్యాన్సర్ తో చనిపోయారు.

English summary

All are dying if they are using this phone number