కవలల కవల వివాహాలు

All are Twins This Wedding ie Twice as nice

06:29 PM ON 18th November, 2015 By Mirchi Vilas

All are Twins This Wedding ie Twice as nice

కొన్నిసార్లు అనుకోకుండా కొన్ని వింతలు జరుగుతుంటాయి. కవల అక్కాచెల్లెళ్ళు, కవలలైన అన్నాతమ్ముళ్ళను పెళ్ళి చేసుకోవడం కూడా నిజంగానే వింత కాదంటారా. కేరళలోని ఇదుక్కి ఈ వింతకి వేదికగా నిలిచింది. రమ రీనా అనే కవల చెల్లెళ్ళకు కేరళలోని సెయింట్‌ జేవియర్‌ చర్చిలో దిల్‌రాజ్‌, దిల్‌కర్‌ అనే కవలలతో వివాహం జరిగింది. వీరికి తోటి పెళ్ళికూతురు, పెళ్ళి కొడుకులుగా కూడా రెజి, రోజి అనే కవలలను పెట్టడం కూడా వింతగానే భావిస్తున్నారు పెళ్ళికి వచ్చినవారు. అలాగే ఆ పెళ్ళికి హాజరైన వాళ్ళలో కూడా కొంత మంది కవల పిల్లలు ఉండటం కూడా విచిత్రంగా అనిపించింది అందరికీ. ఈ లెఖ్ఖన చూస్తే కేరళలో కవలలకు కొదవే లేనట్లు తోస్తుంది.

English summary

Sometimes, life scripts a better story than Bollywood could ever hope to. A video currently doing the rounds on social media features a double whammy wedding starring several sets of twins - twin sisters marry twin brothers in a ceremony presided over by twin priests and attended by twin flower girls and twin page boys. Phew. That's a true story, right there. Reema and Reena, from Kerala's Idukki district, married Dilraj and Dilker at the St. Xavier's church in Pulur, according to Iranjalakuda.com. The priests who officiated were named Reji and Roji. The newlyweds were attended by twin flower girls in pink and twin page boys in purple, believed to be the children of their neighbours. It's unlikely that the guest list was also composed of twins but right now, we could believe anything. Watch the video here, and we wish the newlyweds happiness.