ముఖ్యమంత్రులు, శాసనసభ్యుల నెల జీతాలు ఎంతో తెలుసా?

All States Chief Minister's salaries

11:38 AM ON 26th October, 2016 By Mirchi Vilas

All States Chief Minister's salaries

మొదటి స్థానం కెసిఆర్ నెలకు రూ.4,21,000తో ఆక్రమించగా, రెండో స్థానం.. ఉత్తరాఖాండ్ సీఎం నెలకు రూ.2,50,000తో కైవసం చేసుకున్నాడు. మూడవ స్థానంలో చంద్రబాబు రూ.2,40,000 తీసుకుంటున్నారు. అదే విధంగా ఏపీ ఎమ్మెల్యేలు కూడా నెలకు రూ.1,25,000 అందుకుంటున్నారు. ఇక పోతే తమిళనాడును పాలిస్తున్న జయలలిత ఒక్క రూపాయి తీసుకుంటుండగా పశ్చిమ బెంగాల్ దీదీ అది కూడా తీసుకోవడం లేదు. అయితే ఈ రెండు రాష్ట్రాల ఎమ్మేల్యేలు కూడా జీతాలు తక్కువగా తీసుకుంటూ ఆశ్చర్యం కలిగిస్తున్నారు. మొత్తానికి అత్యధిక జీతం తీసుకుంటున్న జాబితాలో సీఎం కెసిఆర్ రికార్డు కేక్కితే..

బెంగాల్ సీఎం దీదీ మాత్రం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సీఎంగా పనిచేస్తూ తన జీతాన్ని కూడా రాష్ర అభివృద్ధికి వెచ్చిస్తూ రికార్డుకెక్కారు. ఇక ఇప్పుడు పలు రాష్ట్రాల సీఎంలు, ఎమ్మేల్యేల నెల జీతాలు పరిశీలిస్తే..

1/18 Pages

తెలంగాణ:


ముఖ్యమంత్రి: రూ. 4,21,000

English summary

All States Chief Minister's salaries