'ఇంట్లో దెయ్యం' అయినా నాకేంటి భయం అంటున్న అల్లరి నరేష్

Allari Naresh To Act In Horror Movie

11:09 AM ON 15th September, 2016 By Mirchi Vilas

Allari Naresh To Act In Horror Movie

ఆమధ్య వరుస హిట్లు ఇచ్చినా , ఈ మధ్య సరైన హిట్ లేని అల్లరి నరేష్, ప్రస్తుత ట్రెండ్ ని ఫాలో అయ్యి హిట్ కొట్టడానికి డిసైడ్ అయ్యాడు. టాలీవుడ్ లో పెద్ద సినిమాలని పక్కన పెడితే..మిగతా సినిమాల్లో హారర్ కామెడీ ట్రెండ్ నడుస్తోంది. ప్రతి వారం టాలీవుడ్ లో రిలీజ్ అయ్యే సినిమాల్లో ఓ హారర్ కామెడీ మూవీ పక్కా ఉంటోంది. ఇదే జానర్ లో రీసెంట్ గా రిలీజ్ అయిన ' రాజుగారి గది ' మూవీ సూపర్ హిట్ అయ్యింది. కాంపాక్ట్ బడ్జెట్ తో యాంకర్ ఓంకార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ అదిరిపోయే కలెక్షన్లు రాబట్టింది.

అందుకే అల్లరి నరేష్ కూడా ఇదే జానర్ తో హిట్ కొట్టాలని స్కెచ్ వేసాడు. తనకి సీమశాస్త్రి..సీమటపాకాయ్ లాంటి హిట్స్ ఇచ్చిన జి.నాగేశ్వర్ రెడ్డి డైరెక్షన్ లో ' ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం' మూవీని సైలెంట్ గా ఫినిష్ చేసాడు. బివిఎస్ ఎన్ . ప్రసాద్ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ ఇప్పటికృ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొంది.ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది. త్వరలో ఆడియో రిలీజ్ చేసి..దసరా కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి: 'యామి' అందం మీద పడ్డ వర్మ

ఇవి కూడా చదవండి:షాకింగ్ న్యూస్: ముసలి నిర్మాతను పెళ్లి చేసుకోబోతున్న అనుష్క!

English summary

Comedy Hero Allari Naresh was struggling in recent days and he was waiting for good break and he decided to act ina movie named "Intlo Dayyam Nakem Bhayam" movie.