షాపింగ్‌ మాల్‌లో భారీ మొసలి

Alligator found at Houston-area shopping center

03:12 PM ON 13th November, 2015 By Mirchi Vilas

Alligator found at Houston-area shopping center

800పౌండ్ల బరువు కలిగిన భారీ మొసలి మీ కళ్ళ ముందు ప్రత్యక్షమైతే మీకు ఎలా ఉంటుంది. ఎవరైనా బెంబేలెత్తి పారిపోవాల్సిందే. సరిగా ఇలాంటి సంఘటనే యుఎస్‌ లోని హ్యూస్టన్‌లో జరిగింది. గాడ్జిల్లాలా భారీగా చూడగానే అందరినీ హడలెత్తించే భారీ మొసలి స్థానికంగా ఉన్న ఒక షాపింగ్‌ మాల్‌ ముందు దర్శనమిచ్చింది. ఆ షాపింగ్‌ మాల్‌లో పని చేసే సిబ్బంది విధులకు హాజరయ్యేసరికి షాపింగ్‌ మాల్‌ ముందు భారీ మొసలి కనిపించేసరికి సిబ్బంది హడలెత్తిపోయారు. ఇది ఎక్కడినుండి వచ్చింది ఇప్పటికి కనిపెట్టలేకపోయారు. పోలీసు సిబ్బంది వచ్చి దాన్ని తరలించే వరకూ స్థానికుల్లో వణుకు తగ్గలేదట.

English summary

Alligator found at Houston-area shopping center.weight 800 pounds,looks like godzilla enters into the shopping mall