కోటి దాటిన తొలి తెలుగు స్టార్ బన్నీ

Allu Arjun Facebook Page Reaches 1 Crore Likes

09:47 AM ON 5th February, 2016 By Mirchi Vilas

Allu Arjun Facebook Page Reaches 1 Crore Likes

బాలీవుడ్ లో బిగ్ బి ట్విట్టర్లో రికార్డు సృష్టించగా, టాలీవుడ్‌లో హీరో అల్లు అర్జున్‌ ఫేస్‌బుక్‌ పేజీని లైక్‌ చేసిన అభిమానుల సంఖ్య కోటి దాటింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి తెలుగు స్టార్‌ గా బన్నీ నిలిచాడు. ప్రస్తుతం అల్లు అర్జున్‌ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘సరైనోడు’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ పేజీని అల్లు అర్జున్‌ అనుమతితో ఆయన అభిమానులు నిర్వహిస్తున్నారు. తన సినిమాలకు, జీవితానికి సంబంధించిన అనేక అంశాలను అభిమానులతో పంచుకోవడానికి బన్నీ ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లను వేదికలుగా మలచుకున్నాడు.

English summary

Tollywood Stylish Star Allu Arjun Facebook Page has crossed one crore likes.This page was maintaining by Allu Arjun Fans with the permission of Allu Arjun.Presently Allu Arjun was acting in Sarainodu Movie under the direction of Boyapati Srinu