అల్లు అర్జున్ ఇల్లు ఖరీదు ఎంతో తెలుసా?

Allu Arjun house details and cost

02:51 PM ON 6th May, 2016 By Mirchi Vilas

Allu Arjun house details and cost

చిరంజీవి మేనల్లుడు, అల్లు అరవింద్ తనయుడుగా టాలీవుడ్ లో 'గంగోత్రి' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ఆ తరువాత ఆర్య చిత్రంతో తన కెరీర్లో గుర్తుండిపోయే విజయాన్ని అందుకున్నాడు. ఆ చిత్రం అల్లు అర్జున్ కెరీర్నే మార్చేసింది. చిరంజీవి మేనల్లుడుగా వచ్చిన బన్నీ తక్కువ కాలంలోనే తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. అల్లు అర్జున్ నటించిన రేసు గుర్రం, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు 50 కోట్ల క్లబ్ లో చేరాయి. అల్లు అర్జున్ కి టాలీవుడ్ లోనే కాక మలయాళంలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఇటీవలే విడుదలైన సరైనోడు చిత్రం కూడా 50 కోట్ల క్లబ్ లో చేరడమే కాకుండా, 100 కోట్ల గ్రాస్ ని కూడా రాబట్టింది.

ఇదిలా ఉంటే అల్లు అర్జున్ అభిమానులకి తన అభిమాన హీరో ఇల్లు ఎలా ఉంటుందో అని చూడాలనే కుతూహలం ఉంటుంది. అందుకే ఇప్పుడు మీకోసం అల్లు అర్జున్ ఇంటి వివరాలని అందిస్తున్నాం.. 

1/9 Pages

జూబ్లీ హిల్స్ లో ఉంది:

అల్లు అర్జున్ తన ఇంటిని జూబ్లీ హిల్స్ లో కట్టుకున్నాడు.

English summary

Allu Arjun house details and cost. Stylish Star Allu Arjun house details and cost.