పవన్ కామెంట్స్ కు హర్ట్ అయిన బన్నీ

Allu Arjun Hurts For Pawan Kalyan Comments

05:29 PM ON 14th April, 2016 By Mirchi Vilas

Allu Arjun Hurts For Pawan Kalyan Comments

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై అయన ఫ్యామిలి కి చెందిన ఒక మెగా ఫ్యామిలీకే చెందిన మ‌రో కోపం గా ఉన్నాడా అంటే అవున‌నే టాక్ తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది. ఇంత‌కి ప‌వ‌న్ మాట‌లులకు అంతలా బాధపడుతున్న హీరో మరెవరో కాదు స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్‌. బన్నీ బాధపదేంత పని పవన్ కళ్యాణ్ ఏం చేశాడ‌నుకుంటున్నారా , ప‌వ‌న్ త‌న తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ ప్రమోషన్స్ బాధ్యతలను పవన్ తన భుజాలపై వేసుకొన్న విషయం అందరికి తెలిసిన విషయమే .

ఇవి కూడా చదవండి: 'ఆక్సిజన్' ఫస్ట్ లుక్ తో అదరగొడుతున్న గోపీచంద్

ఇటీవల సర్దార్ ప్రమోషన్లో భాగంగా పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఇంటర్వ్యూ లలో ప‌వ‌న్ మాట్లాడుతూ తాను ఎన్టీఆర్‌, రాంచ‌ర‌ణ్‌ లాగా డ్యాన్సులు చేయ‌లేన‌ని ఓపెన్‌గా చెప్ప‌డం మెచ్చుకోవాల్సిన విష‌య‌మే. అయితే డాన్స్ నే ప్రాణంగా జీవించే అల్లు అర్జున్ పేరు ను పవన్ కళ్యాణ్ చెప్పకపోవడం పట్ల బ‌న్నీ కాస్త ఫీల‌య్యాడ‌ట‌. ఇదే విష‌యాన్ని త‌న స్నేహితుల ద‌గ్గ‌ర ప్ర‌స్తావించాడట . ప‌వ‌న్ కళ్యాణ్ త‌న అన్న కొడుకు పేరు చెప్పాడే కానీ రామ్ చరణ్ కంటే ఎంతో బాగా డ్యాన్స్ చేసే బ‌న్నీ పేరు చెప్ప‌క‌పోవ‌డం ఏంట‌ని బ‌న్నీ స‌న్నిహితులు కూడా ప‌వ‌న్‌ పై కోపంగా ఉన్నార‌ని సమాచారం .

ఇవి కూడా చదవండి:

రకుల్ కి ఇల్లు గిఫ్ట్ ఇచ్చిన హీరో

రేప్ చేస్తుంటే ఆమె స్నేహితురాలే వీడియో తీసింది

స్వీట్‌ వాయిస్‌ పొందాలంటే..!

English summary

Recently Pawan Kalyan Said that He cannot dance like Ram Charan and NTR. BUt Allu Arjun hurts for Pawan Kalyan words because he also one of the best dancer in the industry.