బన్నీ సరసన భార్యే హీరోయిన్...

Allu Arjun In New Look With His Wife Sneha

11:08 AM ON 10th June, 2016 By Mirchi Vilas

Allu Arjun In New Look With His Wife Sneha

అటు డాన్సులు, ఇటు నటన, ఫైట్లతో అలరిస్తూ, వరుస విజయాలతో దూసుకు వెళుతున్న అల్లువారి అబ్బాయ్ అల్లు అర్జున్ సరసన చాలామంది హీరోయిన్లు నటించారు. ఇంకా నటిస్తున్నారు. అయితే ఇప్పుడు అతడి జీవిత భాగస్వామే అతని పక్కన నటిస్తోంది. అందుకే బన్నీ- స్నేహ దంపతులు కొత్త లుక్ లో కనిపించారు. అయితే ఇది సినిమాలో కాదు.. మరి ఏమిటా అనుకుంటున్నారా? అయితే వివరాల్లోకి వెళ్ళాలి. ప్రస్తుతం టర్కీ పర్యటనలో ఉన్న వీళ్లు సుల్తాన్-సుల్తానా గెటప్ లో ఫొటోకి ఫోజులిచ్చారు. బన్నీ తన ఫేస్ బుక్ అకౌంట్ లో ఈ ఫొటో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.

English summary

Tollywood Stylish Star Allu Arjun was presently enjoying the success of Sarainodu movie and this movie was going with super hit talk in Malayalam also. Presently Allu Arjun was in a holiday trip with his wife in Turkey. They looked in a Sultan and Sultana look and this photo was uploaded by Allu Arjun in his Facebook Account.