సందీప్ కిషన్ సినిమా సెట్లో బన్నీ సందడి

Allu Arjun In Sundeep Kishan Movie Set

02:42 PM ON 10th February, 2016 By Mirchi Vilas

Allu Arjun In Sundeep Kishan Movie Set

యంగ్ హీరో సందీప్ కిషన్ హీరో గా రూపొందుతున్న కొత్త సినిమా "ఒక అమ్మాయి తప్ప" . ప్రస్తుతం షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ లో ఒక అనుకోని అతిధి అందరిని అలరించాడు.ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , సాయిధరమ్ తేజ్  "ఒక అమ్మాయి తప్ప" సినిమా షూటింగ్ స్పాట్ లో సినిమా యూనిట్ లో కాసేపు సరదాగా ముచ్చటించారూ. ఈ సినిమాకు రాజసింహ తాతినాడ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతుండగా , తన సినిమా చూపిస్తా మావ చిత్రంతో విజయాన్ని అందుకున్న అంజి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు బాణీలు అందిస్తున్నారు. సందీప్ కిషన్ సినిమా సెట్లో బన్నీ సందడి చేసిన ఫోటోలు ఎక్స్ క్లూజివ్ గా మీ కోసం.

1/4 Pages

English summary

Young Hero Sundeep Kishans upcoming movie "Oka Ammai Thappa".Presently Sundeep Kishan was acting in that movie and Stylish Star Allu Arjun and Sai Dharam Tej came to that movie set .Rajasimha Thaatinada will be introduced as the director of this movie and Anji Reddy, one of the producers of successful movie 'Cinema Choopistha Maava" was producing this movie and Mickey J Meyer will compose music for this movie