బన్నీ నా పాలిట దేవుడు(వీడియో)

Allu Arjun is like a God for me

10:02 AM ON 14th May, 2016 By Mirchi Vilas

Allu Arjun is like a God for me

అవునా అంటే అవుననే సమాధానం వస్తోంది కొరియోగ్రాఫర్ రఘు నుంచి... అవకాశం కోసం ఎదురుచూస్తున్న కొరియోగ్రాఫర్ రఘుకి బన్నీ అవకాశం ఇవ్వడంతో ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ఛాన్స్ దక్కిందని అంటున్నాడు. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో రఘు ఈ విషయం చెబుతూ తాను దేవుడు సెంటిమెంట్ ఉన్నవాడినని, అందుకే ఫస్ట్ ఫుడ్ ఇచ్చిన వ్యక్తిగా నాకు బన్నీ దేవుడుతో సమానమని అన్నాడు. ఆర్య 2 సినిమా తర్వాత ఇక వెనక్కి తిరిగి చూడలేదని అంటున్నాడు. అలాగే ప్రభాస్ తో 'మిర్చి' సినిమాలో కొరియోగ్రఫీ చేసానని, అది కూడా మంచి పేరు తెచ్చిందని రఘు చెప్పాడు.

English summary

Allu Arjun is like a God for me. Choreographer Raghu master says that Allu Arjun is like a god for me. He gave me chance in Arya 2 movie.