రాజమండ్రి లో అల్లు అర్జున్, బోయపాటి శ్రీనుల చిత్రం ఘాటింగ్..

Allu Arjun Movie shooting in Rajahmundry

04:05 PM ON 16th November, 2015 By Mirchi Vilas

Allu Arjun Movie shooting in Rajahmundry

అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్ప చిత్రం "సరైనోడు". ఈ సినిమా ఘాటింగ్ సోమవారం నుండి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరగబోతుంది. ఈ ఘాటింగ్ లో హీరో అల్లు అర్జున్, హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, కేధరిన్ మరియు ఆది పినిశెట్టి పాల్గొంటారు.

English summary

Allu Arjun Movie shooting in Rajahmundry. Boyapati Sreenu is directing the Allu arjun's new movie Sarainodu.