బన్నీ పెట్టిన ఫోటో చూస్తే షాకవ్వాల్సిందే

Allu Arjun Posted A Latest Pic Of His Family

11:01 AM ON 21st July, 2016 By Mirchi Vilas

Allu Arjun Posted A Latest Pic Of His Family

అవును నిజంగా ట్రెండ్ మారింది. ఇక అల్లువారి ఇంట మరో బిడ్డ రాబోతున్నాడు. అదేనండీ బన్నీ రెండోసారి తండ్రి కాబోతున్నాడన్నది కన్ఫామ్ అయిపోయింది. ఈ సంగతిని అల్లు అర్జున్ అఫీషియల్ గా చెప్పేశాడు. తన భార్య స్నేహా రెడ్డి కడపులోని బిడ్డని కొడుకు అల్లు అయాన్ ముద్దాడుతున్న ఫొటోని సోషల్ మీడియాలో బన్నీ పోస్ట్ చేశాడు. తీపి కబురు అందిస్తూ, పోస్ట్ చేసిన ఈ ఫొటో ఇప్పడు ట్రెండింగ్ అయిపోయింది. విశేషంగా ఆకర్షిస్తోన్న ఆ పిక్ కి అభిమానుల నుంచి వస్తున్న రెస్పాన్స్ వీర లెవెల్లో ఉంది. కామెంట్స్ అదిరిపోతున్నాయి.

English summary

Tollywood Stylish Star Allu Arjun was one of the top hero in Tollywood and he was already become dad and now he posted a pic on his twitter by saying that he was going to becoma dad again.