అల్లరోడితో హరితహారం

Allu Arjun Son Special Attraction at Harita Haram

11:14 AM ON 12th July, 2016 By Mirchi Vilas

Allu Arjun Son Special Attraction at Harita Haram

తెలంగాణా ప్రభుత్వం మొక్కలు నాటే కార్యక్రమానికి పిలుపు నిచ్చిన నేపథ్యంలో బన్నీ తన ఇంట్లో హరితహారం నిర్వహించారు. ఈ సందర్భంగా కుమారుడు అయాన్ తో అల్లు అర్జున్ కుటుంబం మొక్కలు నాటారు. బన్నీ కొడుకుని బన్నీ దంపతులు ముద్దాడారు. నిర్మాత అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్న ఈకార్యక్రమంలో అయాన్ అల్లరి చిందులు అలరించాయి.

ఇవి కూడా చదవండి:యాంకర్ సుమ కొత్త అవతారం

ఇవి కూడా చదవండి:అజిత్ తో కలిసి నటిస్తారా అన్న ప్రశ్నకు పవన్ దిమ్మతిరిగే ఆన్సర్!

English summary

Allu Arjun and his family recently participated in Harita Haram Programe alon with his wife and his son and his dad producer Allu Aravind and Allu Arjun's Son stood special attraction in this program.