గుర్తు పట్టలేనంతగా మారిపోయిన అల్లుశిరీష్ లుక్స్

Allu sirish changed his looks totally

12:08 PM ON 17th March, 2016 By Mirchi Vilas

Allu sirish changed his looks totally

మెగా ఫ్యామిలీలో అందరికన్నా అందంగా ఎవరుంటారు ? ఆ.... మీరు చెప్పే సమాధానం పవన్‌కళ్యాణ్‌ అనేకదా, అవును పవన్‌ అందదగాడు, ఆ తరువాత స్థానంలో ఈమధ్యే సినీరంగంలో ఎంటర్‌ అయిన వరుణ్‌తేజ్‌ నిలిచారు. ఇక అల్లు శిరీష్‌ విషయానికొస్తే అతడికి నటన పరంగానూ, లుక్స్‌ పరంగానూ సెగెటివ్‌ మార్కులే పడ్డాయి.

పాపం చరణ్ దగ్గర డబ్బుల్లేవట

దాంతో తన లుక్స్‌ మీద వచ్చిన కామెంట్స్‌ ని చాలెంజ్‌గా తీసుకున్న అల్లు శిరీష్‌ కొత్త జంట చిత్రంలో కొద్దిగా ఛేంజ్‌ అయ్యాడు. కాని ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. దాంతో ఏకంగా ఒకటిన్నర సంవత్సరాలుగా సినిమాలకు దూరమయి తనలుక్స్‌ ని టోటల్‌గా ఛేంజ్‌ చేసుకున్నారు. ఏంటి అల్లు శిరీష్‌ ఏనా అనే రేంజ్‌లో తయారయ్యాడు.

భార్య కాపురానికి రాలేదని చెవి కోసేసాడు

విమర్శలను ఎదుర్కొన్న వారితోనే సూపర్‌ అనిపించుకుంటున్నాడు పేస్‌ కానీ ఎక్స్‌ప్రెషన్స్‌ కానీ ఇంతకు ముందు ఉన్న రీతిలో లేవు. ఈ లుక్స్‌తో ప్రేక్షకులను ఆకట్టు కోవడానికి త్వరలోనే యువత ఫేమ్‌ పరుశురామ్‌ తో కొత్త సినిమా చేయబోతున్నాడు. ఈ లుక్‌ తో పాటు నటన నేర్చుకుంటే ఖచ్చితంగా టాప్‌ రేంజ్‌లో ఎదుగుతాడు అంతే కాదండోయ్‌ మెగా హీరోలకు టఫ్‌ కాంపిటీషన్‌ కాయం.

అలా షికారు కెళ్ళిన సూపర్ స్టార్ లు

1/6 Pages

అల్లు శిరీష్ వాళ్ళ అన్న తో 

సినీరంగం లోకి అడుగుపెట్టక ముందు అల్లుశిరీష్ 

English summary

Allu Sirish was born in Chennai on 30 May 1987. His father Allu Aravind is a film producer. Allu sirish first film social drama Gowravam Gouravam, but his appearance did not attract audience. so he changed his looks totally