మెగా బర్త్ డే వేడుకల్లో చిందేసిన అల్లు శిరీష్(ఫోటోలు)

Allu Sirish dances in Chiranjeevi birthday celebrations

10:35 AM ON 22nd August, 2016 By Mirchi Vilas

Allu Sirish dances in Chiranjeevi birthday celebrations

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా వారం రోజుల నుంచి రాష్త్ర వ్యాప్తంగా ఆయా ఆలయాల్లో పూజలు, వివిధ సేవా కార్యక్రమలు నిర్వహిస్తూ వచ్చారు. ఇందులో భాగంగా రాజమండ్రిలో అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగా మేనల్లుడు అల్లు శిరీష్ హాజరయ్యాడు. వికలాంగులకు వీల్ చైర్ ల పంపిణీ కార్యక్రమం పిల్లలకు దుస్తులు పంపిణీ చేసాడు. అభిమానుల కోరిక మేరకు స్టెప్పులు వేసి ఇరగదీసాడు. మెగా అభిమానులు కేరింతలు కొట్టారు.

1/4 Pages

English summary

Allu Sirish dances in Chiranjeevi birthday celebrations