ముగ్గురితో రొమాన్స్ అంటున్న శిరీష్

Allu Sirish is romancing with three heroines

12:55 PM ON 4th July, 2016 By Mirchi Vilas

Allu Sirish is romancing with three heroines

అల్లు వారి ఇంట బన్నీ తర్వాత అతని సోదరుడు కూడా బానే నటిస్తున్నాడు. లావణ్య త్రిపాఠీ, అల్లు శిరీష్ ల శ్రీరస్తు-శుభమస్తు త్వరలో విడుదల కానుంది. ఈ మూవీ తన కెరీర్ ని మలుపు తిప్పగలదని ఈ హీరో ఆశిస్తున్నాడు. ఇది కాక తన నెక్స్ట్ ప్రాజెక్టులో అల్లు శిరీష్ సరికొత్త ప్రయోగం చేయబోతున్నాడు. ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయాలని డిసైడ్ అయ్యాడట.. కొత్త దర్శకుడు ఎంవిఎన్ రెడ్డి.. శిరీష్ తో చేస్తున్న ఈ ప్రాజెక్టు కోసం ముగ్గురు హీరోయిన్లలో ఇద్దరిని కంఫర్మ్ చేశాడని తెలిసింది. కృష్ణగాడి వీర ప్రేమ గాథలో హీరోయిన్ మెహ్రీన్, మాయ చిత్రంలో నటించిన నందినీ రాయ్ సెలెక్ట్ కాగా..

మూడో అమ్మాయికోసం సెర్చ్ చేస్తున్నారని సమాచారం. మొత్తానికి హీరోయిన్లు ఎంత ఎక్కువమంది ఉంటే అంత రేంజ్ పెరుగుతుందని అనుకుంటున్నారు.

English summary

Allu Sirish is romancing with three heroines