పెళ్ళికి పిల్లని చూడమంటున్న శిరీష్!

Allu Sirish talks about his marriage

01:20 PM ON 8th August, 2016 By Mirchi Vilas

Allu Sirish talks about his marriage

అవునా! ఆషాఢ మాసం ముగిసిపోవడం, శ్రావణమాసం రావడం, పెళ్లిళ్ల సీజన్ కూడా స్టార్ట్ అవ్వడంతో పెళ్ళికి బన్నీ తమ్ముడు అల్లు శిరీష్ తొందర పడుతున్నాడు. పిల్లని చూడమని అంటున్నాడు. పైగా పిల్లని చూడమని జనాన్ని అడుగుతున్నాడు. ఇంతకీ ఈ విషయం ఎక్కడ ప్రస్తావించాడంటే, వివరాల్లోకి వెళ్లాల్సిందే.

1/4 Pages

1. కల్యాణ ప్రాప్తిరస్తు..


ఓ టీవీ షోలో శ్రీరస్తు శుభమస్తు హీరోయిన్ లావణ్య త్రిపాఠితో కలిసి అల్లు శిరీష్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ప్రోగ్రామ్ లో భాగంగా షోకి వచ్చిన జనం పెళ్లి ప్రస్తావన తెచ్చారు. ఎవరైనా పిల్ల ఉందా అని జనం అడిగితే లేరని శిరీష్ చెప్పాడు. అయితే పిల్లని చూడమంటారా అని జనంలో ఓ వ్యక్తి అడిగేసరికి అలాగే చూడండి అని శిరీష్ అన్నాడు. ఈ సందర్భంగా టైటిల్ కళ్యాణ ప్రాప్తిరస్తు అంటూ శిరీష్ అనడంతో నవ్వులు విరిశాయి.

English summary

Allu Sirish talks about his marriage