క్యాన్సర్ ను నివారించే అద్భుత ఔషధం!

Aloe is the best medicine for Cancer

02:33 PM ON 24th November, 2016 By Mirchi Vilas

Aloe is the best medicine for Cancer

ప్రకృతిలో లభించే కొన్ని రకాల మొక్కలు మనిషికి ఎనలేని ఉపయోగం కల్గిస్తాయి. వాటి గురించి తెలుసుకుని, ఉపయోగించుకుంటే ఇక తిరుగులేదు. ముఖ్యంగా కలబంద అంటే తెలియని వారుండరు. అడవి ప్రాంతంలో ఎక్కువగా పెరిగే మొక్కను ఇంటికి దిష్టి తగలకుండా కడుతుంటారు. అలాగే ఇంటి ముందు తొట్టిలో పెంచుకుంటారు. అయితే కలబందకు సర్వవ్యాధులను నివారించే శక్తి కూడా ఉంది. ఈ మొక్క అందానికి, ఆరోగ్యానికి కూడా ఎంతో దోహదపడుతుంది. కలబందలో అనేక ఔషధగుణాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాం...

1/15 Pages

1. నొప్పి నివారణకు...


దీంట్లో 99.3 శాతం నీరుతో పాటు ఏ, బీ, విటమిన్లు, ఎంజైములు, మినరల్స్, ఆంద్రోక్వినోన్ష్, కార్టాసిలిక్ యాసిడ్, 22 అమైనోయాసిడ్స్ ఉన్నాయి. ఇందులోని ఎంజైమ్స్ నొప్పి నివారణలో కీలక పాత్ర పోషిస్తాయి.

English summary

Aloe is the best medicine for Cancer