అమలా ఏకంగా అక్కడ టాటూ వేయించుకుంది !

Amala Paul Tattoo On Leg

03:19 PM ON 23rd February, 2016 By Mirchi Vilas

Amala Paul Tattoo On Leg

నాగచైతన్య నటించిన 'బెజవాడ' చిత్రంలో హీరోయిన్‌గా నటించిన కేరళ కుట్టి అమలాపాల్‌ ఆ తరువాత లవ్‌ ఫెల్యూర్‌, నాయక్‌, ఇద్దరమ్మాయిలతో వంటి చిత్రాల్లో నటించింది. అయితే ఈ కుట్టి కెరీర్‌ పీక్స్‌ స్టేజ్‌లో ఉన్నప్పుడు 2014 లో ఎ.ఎల్‌.విజయ్‌ అనే వ్యక్తితో పెళ్ళి చేసుకుంది. అమలా పెళ్ళి చేసేసుకున్నాక ఇంక సినిమాల్లో నటించదు అనుకున్నారంతా కానీ మళ్లీ సినిమాల్లో సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసింది. అయితే ఈ అమ్మడు తాజాగా టాటూతో దర్శనమిచ్చింది. అందరు హీరోయిన్లు హాట్‌గా తమ ఎద అందాలు పై టాటూలు వేయించుకుంటుంటే ఈ అమ్మడు కాస్త భిన్నంగా కాలుపై వేయించుకుంది. అమల తానే స్వయంగా టాటూ పిక్చర్స్‌తో ట్విట్టర్‌ లో షేర్‌ చేసింది.

English summary

Heroine Amala Paul has inked her first ever tattoo on her right leg.Amala Paul posted that image on her twitter by showing that tattoo.After the marriage Amala Paul was doing selective movie and prefering to do lady oriented movies.