సినిమాల కోసం మొగుడ్ని వదిలేసింది

Amala Paul Took Divorce With Her Husband

10:32 AM ON 3rd August, 2016 By Mirchi Vilas

Amala Paul Took Divorce With Her Husband

నిజం ఇది..నటి అమలా పాల్ రెండేళ్ళ తమ వైవాహిక జేవితానికి గుడ్ బై అనేసింది. దీంతో తన భర్త, దర్శకుడు ఎ.ఎల్.విజయ్ కి డైవోర్స్ ఇచ్చేసింది. ఇందుకు కారణాన్ని ఆమె మామ,నిర్మాత కూడా అయిన అళగప్పన్ ఓ తమిళ చానెల్ కు వివరించాడు. సినిమాలు మానుకోవాలని, ఇంట్లోనే పక్కా గృహిణి గా మసలుకోవాలని తాము చెప్పినా అమలా పాల్ వినిపించుకోలేదని ఆయన ఆవేదన చెందాడు.

తాజాగా ఈమె నటించిన మళయాళ చిత్రం షాహజానుమ్ పరికుట్టియం గత నెలలోనే రిలీజైంది. విజయ్ తో పెళ్లి తరువాత కూడా ఈమె వరుసబెట్టి మూవీలు చేస్తోంది. సూర్య తో కలిసి పసంగా-2 లోను, ధనుష్ తో అమ్మ కనన్ను లోను నటించింది. పైగా ధనుష్ తోనే ఈమె నటించిన వడా చెన్నై త్వరలో విడుదల అవుతుంది. తమిళ్, తెలుగు, మళయాళ చిత్రాల్లో బిజీ గా ఉన్న అమలా పాల్ తన పెళ్లి జీవితం కన్నా తన సినీ కెరీరే ఇంపార్టెంట్ అనుకుంది. అందుకే తన సినీ హవా కంటిన్యూ చేస్తూ, ఫామిలీ లైఫ్ కి కటీఫ్ చెప్పేసింది.

ఇవి కూడా చదవండి:భర్తని సెక్స్ తోనే చంపేయాలనుకుంది.. ఎలాగో తెలుసా?

ఇవి కూడా చదవండి:న్యూడ్ సెల్ఫీ దిగి లవర్ కి పంపబోయి తండ్రికి పంపేసింది.. తరువాత..

English summary

South Heroine Amala Paul married Tamil Director A.L.Vijay and recently many rumors came that she took divorce with her husband but no one of them were responded in this matter. But Vijay father said that she wanted to continue her film career even after marriage but vijay family did not accepted that and that's the reason why they took divorce.