నాగచైతన్య తల్లి పై అమల షాకింగ్‌ కామెంట్స్‌

Amala shocking comments on Naga Chaitanaya Mother

04:50 PM ON 22nd February, 2016 By Mirchi Vilas

Amala shocking comments on Naga Chaitanaya Mother

తెలుగు చిత్ర పరిశ్రమలో యువ కథానాయకులు నాగచైతన్య, అఖిల్‌. వీరిరువురి తల్లి వేరైనా తండ్రి మాత్రం నాగార్జున . ప్రముఖ నిర్మాత రామానాయుడు కూతురు లక్ష్మీతో నాగార్జున మొదటి వివాహం జరిగింది, వారి సంతానమే నాగచైతన్య. ఆ తరువాత నాగార్జున లక్ష్మీతో విడిపోయారు. కొన్నాళ్ళకి సహనటి అయిన అమలను రెండో పెళ్ళి చేసుకున్నారు వీరి సంతానం అఖిల్‌. ఇటీవల ఒక ఇంటర్వూలో ఆసక్తి కరమైన ప్రశ్న అమలకు ఎదురైంది. మీకు నాగచైతన్య తల్లిస్థానం ఇస్తాడా ? అని అడుగగా ఆమె తనదైన రీతిలో సమాదానం చెప్పారు. నాగచైతన్య లాగే నాకు సవతి తల్లి ఉంది, నేను ఎన్నడూ ఆమెను తల్లిగా అంగీకరించలేదు. ఆమెకూడా నా స్థానాన్ని లాక్కోవాలని ట్రై చేయలేదు అని అమల చెప్పారు.

English summary

Here Amala shocking comments on Naga Chaitanaya Mother. Amala has shared a few thoughts about her life and Nagarjuna's role in helping her out to be the woman she is today.