రాత్రంతా నిర్మాతతో గడిపిన అమలాపాల్? అందుకేనా...

Amalapaul stays with producer in night

04:16 PM ON 25th August, 2016 By Mirchi Vilas

Amalapaul stays with producer in night

హాట్ హీరోయిన్ అమలాపాల్-డైరెక్టర్ విజయ్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసందే. ఆ పెళ్లి ఇప్పుడు పెటాకులైన సంగతి కూడా తెలిసిందే.. విడాకులు కోసం వీరిద్దరూ కోర్టు మెట్లెక్కిన సంగతి కూడా తెలిసిందే. మొదట విడాకులు కోరింది విజయ్ అని తెలుసు. అయితే విజయ్ విడాకులు ఎందుకు కోరారని దాని గురించి తాజాగా ఒక వార్త హల్ చల్ చేస్తుంది. అమలాపాల్ పై ఇప్పటికే అనధికార బ్యాన్ మొదలైందని తెలుస్తోంది. అందుతున్న సినీ వర్గాల సమాచారం ప్రకారం, అమలా పాల్ ను కెరీర్ పరంగా వెనక్కి నెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పుకుంటున్నారు.

1/5 Pages

ఇదిలా ఉంటే అమలా పాల్ విడాకులకు దారి తీసిన కారణం అంటూ వచ్చిన ఈ వార్త మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తమిళ మీడియా వర్గాల ప్రకారం... అమలాపాల్ విడాకులకు కారణం... ఆమె ఓ యువ నిర్మాతతో రాత్రంతా గడపటమే అంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న దర్శకుడు విజయ్.. బాగా అప్ సెట్ అయ్యాడని చెప్తున్నారు. మొదట ఆ యువ నిర్మాతతో అమల ఫ్రెండ్లీగా ఉండేదని, ఊహించని విధంగా.. అతనితో ఓ రాత్రంతా గడపటం మాత్రం తట్టుకోలేని విషయం అని, అయితే ఈ విషయం విజయ్ బయిటకు చెప్పుకోలేనిదని అంటున్నారు.

English summary

Amalapaul stays with producer in night