శనివారం అమావాస్య రావడం చాలా అరుదు.. కాబట్టి ఆరోజు శనిదేవుడ్ని పూజిస్తే..

Amavasya on saturday

05:06 PM ON 29th September, 2016 By Mirchi Vilas

Amavasya on saturday

భాద్రపద మాసం అంటే.. ఈనెల 30న వచ్చే అమావాస్యని బహుళ అమావాస్య/మహాలయ అమావాస్య అని పిలుస్తారు. ఈ అమావాస్య క్రిష్ణ పక్షం చతుర్ధి రోజు వస్తుంది. ఈ అమావాస్య రెండురోజులు ఉంటుంది. అందుకే ఈ పర్వదినాన శివుడిని పూజిస్తారు. ఈ అమావాస్య రోజు శివుడిని పూజించడం వల్ల, అన్ని సమస్యలు దూరమై, జీవితంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతలు పొందుతారు. పూర్తి నమ్మకం, భక్తితో ఈ రెండు రోజులు శివుడిని పూజిస్తారు. అయితే శనిదేవుడిని పూజిస్తే.. జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలన్నీ తీరిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ అమావాస్య రోజు సాధారణంగా.. పితృపక్షాలు నిర్వహిస్తారు. అలాగే అనేక ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మరి ఈ బహుళ లేదా మహాలయ అమావాస్య రోజు ఏం చేయాలి? ఎలాంటి పూజలు నిర్వహించాలి? తెలుసుకుందాం..

1/12 Pages

శాస్త్రాల ప్రకారం అమావాస్య శనివారం వచ్చిందంటే.. చాలా పవిత్రంగా భావిస్తారు. ఆ రోజు శనిదేవుడిని పూజించడం వల్ల, చాలా ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. అన్ని పాపాలు తొలగిపోవడమే కాకుండా.. ఆరోగ్యం, సంపద, శ్రేయస్సు కలుగుతుంది.

English summary

Amavasya on saturday