అరటి ఆకు భోజనం లో రహస్యం ఇదే

Amazing Benefits of Eating Food on Banana Leaves

11:57 AM ON 8th December, 2016 By Mirchi Vilas

Amazing Benefits of Eating Food on Banana Leaves

భార తీయ సంప్ర దాయంలో ముఖ్యంగా ద క్షిణాదిలో అరటిఆకుల లో భోజ నం చేయ డం సహజం. దీనికి ఒక సంప్ర దాయంగా పాటిస్తారు. అర టిఆకుపై వేడి వేడి అన్నం, ప ప్పు, నెయ్యి .. తదితర వంటకాలను వడ్డించుకొని భుజిస్తే ఆ రుచిని వర్ణించ డం అసాధ్యం అంటారు. అయితే అర టిఆకుపైనే ఎందుకు వ డ్డిస్తార ని అడిగితే దానికి చాలానే కారణాలున్నాయని అంటారు అవేమిటో చూద్దాం ..

1/5 Pages

1. ఈ అరటి ఆకులు విషాహారాన్ని , కలుషిత ఆహారాన్ని గ్రహిస్తాయి. విషాహారాన్ని ఆకుపై వేసిన వెంటనే నల్లగా మారుతుంది. దీంతో ఆహారంలో విషం కలిపినట్టు తెలిసిపోతుంది.

English summary

Amazing Benefits of Eating Food on Banana Leaves