రామాయణ కాలం నాటి లంక లో అబ్బురపరిచే అంశాలు

Amazing facts about Sri lanka

04:51 PM ON 28th May, 2016 By Mirchi Vilas

Amazing facts about Sri lanka

రామాయణం అనగానే గుర్తొచ్చేది లంకా దహనం. రావణుడు సీతను ఎత్తుకెళ్లి దాచిపెట్టిన  ప్రదేశం లంక. హనుమంతుడు తన తోకతో దహనం చేసిన నగరం లంక. లక్ష్మణుని కాపాడడం కోసం ఆంజనేయుడు తెచ్చిన సంజీవని పర్వతం ఉన్న అద్భుతమైన  ప్రదేశం. రాముడు రావణుణ్ణి సంహరించిన స్థలం. అదే.. శ్రీలంక. రామాయణానికి సంబంధించిన ఎన్నో ఆనవాళ్లను, అద్భుతమైన దృశ్యాలను ఇప్పటికీ పదిలంగా దాచుకున్న శ్రీలంకను గురించి తప్పక తెలుసుకోవాల్సిందే. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం...

1/17 Pages

అబ్బురపరిచే అందాలు

సీతాదేవి ని వెతుకుతూ లంకను సమీపించిన హనుమంతుడు ఆ నగర సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడట. ఇది లంకా పట్టణమేనా? పొరపాటున స్వర్గలోకానికి వచ్చానా? అని అనుకున్నాడట. హనుమంతుణ్ణి సైతం మైమరపించేలా చేసిన లంకానగర శోభ ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటుంది.

English summary

Amazing facts about Sri lanka. Ravana was half-Brahmin and half-demon. Ravana father was Vishwashrava and mother Kaikesi.