రోజులో పెరుగు ఎప్పుడు తింటే మంచిది?

Amazing Health Benefits of Curd

12:32 PM ON 5th May, 2016 By Mirchi Vilas

Amazing Health Benefits of Curd

ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ ఎండలకు తట్టుకోవాలంటే చల్లదనాన్ని ఇచ్చే పానీయాలు తాగాల్సిందే. మీగ‌డ తో కూడిన గ‌డ్డ పెరుగును చూస్తే ఎవ‌రికైనా నోరూరాల్సిందే. పెరుగును రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మండే వేస‌విలో పెరుగును రోజూ తీసుకుంటే దీని వ‌ల్ల శ‌రీరంలో ఉన్న అధిక ఉష్ణం బ‌య‌ట‌కు వెళ్లిపోతుంది. అంతేకాకుండా జీర్ణ‌శ‌క్తి పెంచుతుంది. క‌డుపులో మంట మటుమాయం అవుతుంది. శారీర‌క దృఢ‌త్వం క‌లుగుతుంది. పెరుగులో పుష్క‌లంగా ల‌భించే కాల్షియం ఎముక‌లకు దృఢ‌త్వాన్ని ఇచ్చి బలం గా చేస్తుంది. అయితే పెరుగుని ఒక పద్దతి ప్రకారం తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పెరుగును రోజులో ఎప్పుడు తీసుకోవాలి అనే విషయాలకోసం స్లైడ్ షో చూడండి..

ఇది కుడా చూడండి : 4 రోజుల్లో బరువు తగ్గడం ఎలా?

ఇది కుడా చూడండి : భార్య గర్భిణిగా ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులు

ఇది కుడా చూడండి : మీ కెరీర్‌ని ప్రారంభించాలంటే ఈ సిటీలు బెస్ట్‌

1/11 Pages

ఎలాంటి పెరుగు తినాలి 

పాల‌లో మీగ‌డ తీయ‌కుండా త‌యారైన పెరుగును మాత్ర‌మే మనం తినాల‌ట‌. అలాకాకుండా  మీగ‌డ తీసిన పెరుగుని తినడం వల్ల ఎలాంటి పోష‌కాలు మ‌న‌ శరీరానికి  లబించవట. మంచి గ‌డ్డ పెరుగును తీసుకుంటూ ఉంటే విరేచ‌నాలను కుడా అరికడుతుంది.

English summary

Here Amazing Health Benefits of Curd. Curd improves your digestion, immunity and strengthens your bones and teeth.