స్పైడర్‌మేన్‌ + సూపర్‌మేన్‌ = ఈ పిల్లాడు

Amazing kid performance

01:15 PM ON 23rd February, 2016 By Mirchi Vilas

Amazing kid performance

పాలు తాగే వయస్సులోనే ఈ బుల్లోడు సాహసాలు చేసేస్తున్నాడు. స్పైడర్‌మేన్‌ లాగా అడ్డువచ్చిన వాటన్నింటినీ ఎడాపెడా ఎక్కేస్తున్నాడు. సూపర్‌ మేన్‌ లాగా హైజంప్స్‌ చేసేస్తున్నాడు. హగ్గీస్‌ వాడుతున్న ఏజ్‌లోనే ఇలా ఇన్ని ఫీట్స్‌ చేస్తున్నాడంటే పెద్దయ్యాక సూపర్‌హీరో అవడం ఖాయం. కావాలంటే ఈ వీడియో మీరే చూడండి భయపడకుండా అవలీలగా ఎలా దూకేస్తున్నాడో, ఎలా ఎక్కేస్తున్నాడో. ఈ వీడియో చూస్తే మీరే అంటారు వీడు సూపర్‌మేనా, స్పైడర్‌మేనా అని.

El parkour viene de serie.

Posted by Dalealplay on Monday, February 15, 2016

English summary

Amazing kid's performance. Must see this video surely your mind blowing. A small kid performs like spider men and superman.