సైనికుల నుంచి మనం తెలుసుకోవాల్సిన చిట్కాలు

Amazing Tips To Learn From Indian Soldiers

03:08 PM ON 13th September, 2016 By Mirchi Vilas

Amazing Tips To Learn From Indian Soldiers

అందరూ అన్నింటా ప్రవీణులు కాదు. తెలియంది నేర్చుకోవడం లో ఏమాత్రం తప్పులేదు. కొందరు పాటించే నియమాలు అనుసరిస్తే మంచి జరుగుతుందంటే అలా చేయవచ్చు. అలా అన్నీ నమ్మేయకూడాదు. హేతుబద్దత తెలుసుకుని నడుచుకుంటే, దానికి తిరుగుండదు. ఇక ప్రతిదేశానికి సైనికుల అవసరం తప్పనిసరి. ప్రతీ సంవత్సరం కొన్ని వేల సంఖ్యలో యువత సైనికులుగా మారుతుంటారు. అది వారికీ దేశం మీద ఉన్న భక్తి కావచ్చు, దేశానికి సేవ చేయాలన్న సంకల్పం కావచ్చు. ఏది ఏమైనా ఒక సైనికుడు అవ్వాలంటే అంత తేలిక కాదు. ఎంతో కఠోరమైన ట్రైనింగ్ అవసరం. ఇంత కఠోరమైన శిక్షణ పొందుతున్నపుడు వారు చాలా ప్రత్యకమైన, అత్యవసర సమయాల్లో ఉపయోగపడే నైపుణ్యాలు నేర్చుకుంటారు. అవి సాధారణ ప్రజలకు తెలియటం చాలా కష్టం. అయితే, సైనికులు ఉపయోగించే నైపుణ్యాల్లో మనకు రోజు పనికొచ్చే కొన్ని టిప్స్ తెలుసుకుందాం.

1/12 Pages

సాక్స్ ను నీళ్లలో తడిపి అందులో నీళ్ల బాటిల్ పెట్టుకుంటే చాల సేపు నీళ్లు చల్లగా ఉంటాయట. ముఖ్యంగా వేడి ప్రదేశంలో ఉన్నపుడు ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.

English summary

Amazing Tips To Learn From Indian Soldiers. Socks soaked with water and then water bottle put in that socks. This tip can be very useful, especially when there is a hot spot.