వినాయకుణ్ణి అవమానించిన 'అమెజాన్'

Amazon Sells Lord Ganesh Door Mats

10:55 AM ON 6th June, 2016 By Mirchi Vilas

Amazon Sells Lord Ganesh Door Mats

అవునా అంటే అవుననే సమాధానం వస్తోంది. ప్రపంచంలో జనాభా పరంగా రెండో అతి పెద్ద దేశం భారత దేశం. ప్రపంచంలో మూడో అతిపెద్ద మతం హైందవం. కోట్లాది మంది భారతీయులు, హిందువుల విశ్వాసాలను అవమానించే రీతిలో కొన్ని కంపెనీలు వ్యవహరిస్తున్నాయి. ఇదో ఫేషన్ అయిపొయింది కూడా. ఎన్ని నిరసనలు వచ్చినా ఇలాంటి ఆగడాలు ఆగడం లేదు. తాజాగా ఇలాంటి దుస్సాహసానికి అమెజాన్ కంపెనీ పాల్పడింది.

గణనాథుని చిత్రాలతో ఉన్న డోర్ మాట్లను ఈ కంపెనీ ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టింది.. అమెజాన్ కంపెనీ ఇదే దుస్సాహసాన్ని పలువురు విమర్శిస్తున్నారు. గతంలో కొన్ని దేశాల్లో హిందూ మత విశ్వాసాలతో ఇదే రకంగా వ్యవహరించిన ఘటనలు అనేకం జరిగాయి. అమెజాన్ ఆన్ లైన్ కొనుగోళ్లను బహిష్కరించడం ద్వారా ఆ కంపెనీ బరితెగింపునకు తగిన బుద్ధి చెప్పాలని పలువురు పిలుపునిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:బీరుతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా!

ఇవి కూడా చదవండి:ఈ నగరాల్లో బట్టలు వేసుకోవడం నిషిద్దం

English summary

World's Number one e-commerce website amazon was in deep trouble for selling Hindu gods Ganesh and other Hindu Gods Bath room door mats etc. Indians and so many people were opposing the thing made by amazon.