ఎంత మందితో సెక్స్ చేశానో లెక్కేలేదు: అంబర్ రోజ్

Amber Rose hot comments

05:07 PM ON 1st September, 2016 By Mirchi Vilas

Amber Rose hot comments

హాలీవుడ్ హీరోయిన్ తాను ఇంతవరకు ఎంత మందితో డేటింగ్ చేశానో, ఎవరెవరితో శృంగారంలో పాల్గొన్నానో లెక్కే లేదని.. వారిని లెక్కించి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం కూడా తనకి లేదని హాలీవుడ్ నటి అంబర్ రోజ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. మగవాళ్ళు రకరకాల అబద్ధాలు చెబుతూ మహిళలను లొంగ దీసుకుంటారని.. ఆడవాళ్లను ఆకర్షించేందుకు పురుషులు పొగడ్తల ఆయుధాన్ని వాడతారని చెప్పింది. ఇంకా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పురుషులు అబద్ధాలు చెబితే చాలా సులువుగా ఆడవాళ్లు గుర్తిస్తారని చెప్పింది. తనను చీటింగ్ చేయాలని చూస్తే, తిట్టించుకోవాల్సిందేనని చెప్పింది.

గతంలో తన మొబైల్ నంబర్ ను ట్విట్టర్ లో పోస్టు చేసి ఇబ్బందులు పడ్డ రోజ్.. ఆపై న్యూడ్ సెల్ఫీలు పోస్ట్ చేసి విమర్శలు కొని తెచ్చుకుంది. తాజా వ్యాఖ్యలతో మరో సారి వార్తల్లోకి ఎక్కింది ఈ భామ.

ఇది కూడా చదవండి: మీరు బంగారు ఉంగరాలు పెట్టుకుంటున్నారా? అయితే ఇది చదివాక వెంటనే తీసేస్తారు!

ఇది కూడా చదవండి: 'పక్కా లోకల్' అంటూ కాజల్ ఇరగదీసింది(వీడియో)

ఇది కూడా చదవండి: ఈ విధంగా నీళ్లు తాగితే 10 రోజుల్లో 5 కిలోలు బరువు తగ్గొచ్చు!

English summary

Amber Rose hot comments. Hollywood heroine Amber Rose about her dating and sex with so many people.