'ఆకతాయి'లో అమీషా పటేల్ ఐటెం సాంగ్ మేకింగ్ స్టిల్స్(ఫోటోలు)

Ameesha Patel in item song making stills

12:06 PM ON 24th November, 2016 By Mirchi Vilas

Ameesha Patel in item song making stills

సినిమా షూటింగ్ చూడాలని, అసలు పాటలు ఎలా తీస్తారు? ఫైట్లు ఎలా చిత్రీకరిస్తారు? వంటి ఎన్నో తెలుసుకోవాలనే కూతుహలం అందరికీ ఉంటుంది. అయితే, ఇది అందరికీ సాధ్యపడదు. గతంలో అవుట్ డోర్ షూటింగ్ లు ఎక్కువగా ఉండేవి అప్పుడు చూడ్డానికి జనం ఎగబడేవారు. ఇప్పుడు విదేశాల్లో షూటింగ్స్ జరిగిపోతున్నాయి. మరి తాజాగా ఆకతాయి సినిమా పాట చిత్రీకరించారు. దానికి సంబంధించిన ఐటెం సాంగ్ స్టిల్స్ ఇప్పడు చూద్దాం...

1/7 Pages

English summary

Ameesha Patel in item song making stills