కాంగ్రెస్ పక్షాన 'అమీషా ' ఎన్నికల ప్రచారం

Ameesha Patel Participates in Election Campaign

07:13 PM ON 20th April, 2016 By Mirchi Vilas

Ameesha Patel Participates in Election Campaign

ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో సినీతారలు , క్రికెట్ వీరులు హల్ చల్ చేస్తున్నారు. ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటి అమీషా పటేల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొంది. పశ్చిమ్బంగాలోని నదియా జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థి శంకర్ సింగ్ తరఫున ప్రచారం చేయడంతో ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.పశ్చిమ్బంగాలో ఎన్నికలలో భాగంగా ఇప్పటి వరకు మూడు విడతల పోలింగ్ జరిగింది. ఈ నెల 21న నాలుగో విడత పోలింగ్ జరగనుంది. 17వ తేదీన జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం 79.70 నమోదైంది.

ఇవి కూడా చదవండి

చిరుకు షాకిచ్చిన ఉపాసన

వచ్చే రెండు నెలల్లో భూమికి పెను ముప్పు పొంచి ఉందనడానికి కారణాలు

కూతుర్ని రేప్ చేసాడని ఆ కామాంధుడు చేతులు నరికేసిన తండ్రి

English summary

Bollywood Veteran Heroine Ameesha Patel participated in West Bengal Election Campaign. She supported Shankar Singh who belongs to Nadia District.