అక్కడ ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకోవడానికి లేడీ స్టాఫ్ తో సెక్స్ చేస్తారట!

American software employees doing romance in office

10:56 AM ON 26th May, 2016 By Mirchi Vilas

American software employees doing romance in office

అవును మీరు వింటుంది నిజమే.. రాను రాను ఈ లోకం బూతు ప్రపంచంగా మారిపోతుంది. అసలు విషయంలోకి వెళ్తే.. సాధారణంగా సాఫ్ట్వేర్ కల్చర్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఉద్యోగులు కూడా ఆడ, మగ తేడా లేకుండా విచ్చలవిడిగా గడుపుతారు. ఇప్పుడు ఇదే అమెరికాలోని జెనిఫిట్స్ అనే సాఫ్ట్వేర్ కంపెనీకి తలనొప్పిగా మారిందట. ఏదైనా పని చేసి విసుగనిపించినపుడు దమ్ము లాగడం, కాఫీ తాగడం లాంటివి మన దేశంలో కామన్. అదే అమెరికా వంటి దేశాల్లో ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి సిగరెట్ స్మోకింగ్తో పాటు ఆఫీస్లోనే మందు కొట్టడం, కొలీగ్స్ తో(లేడీ స్టాఫ్) సెక్స్ చెయ్యడం సాధరణమైన విషయం.

అక్కడ ఇప్పటివరకు ఆఫీస్ సెక్స్ అనేది చాలా కామన్. అయితే ఇక పై అలాంటి వాటిని బ్యాన్ చేస్తున్నట్లు జెనిఫిట్స్ సంస్థ తన స్టాఫ్ అందరికీ ఈ-మెయిల్స్ ద్వారా తెలియజేసిందట. ఇటీవల ఆ సంస్థ ఉద్యోగుల తీరు మరీ విచ్చలవిడిగా ఉందట. ఆఫీస్ మెట్ల పై, బాల్కనీలోనూ, బాత్రూమ్ల్లోనూ వాడి పారేసిన కండోమ్లు, సిగరెట్లు, బీరు సీసాలు ఎక్కువగా కనబడుతున్నాయట. ఇటీవల వీటి సంఖ్య మరింత ఎక్కువవ్వడంతో ఆ సంస్థ హెచ్ఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారట. ఈ మేరకు ఉద్యోగులందరికీ ఈ మెయిల్స్ పంపారట.

English summary

American software employees doing romance in office