అమెరికా అమ్మాయి చీర కట్టుకొంది

Americans try on Saree

11:20 AM ON 17th November, 2015 By Mirchi Vilas

Americans try on Saree

ఏంటి మీకు అబద్ధం చెప్తున్నాం అనుకుంటున్నారా. నిజమండీ. అమెరికా అమ్మాయి చీర కట్టుకుంది. అదేంటో ఉన్నట్టుండి కొంతమందికి ఇండియా సంప్రదాయాలను ఫాలో అవ్వాలి అనిపించింది అనుకుంటా, దాంతో కొంతమంది చీరకట్టులోకి దిగారు. విచిత్రం ఏమిటంటే వాళ్ళు బీచ్‌లో చీరలు కట్టుకోవడం. ఇందులో మగవారు కూడా పాల్గన్నారు. ఈ దృశ్యాలను కొంతమంది వీడియో తీసి బ్లాగ్‌లలో అప్‌లోడ్‌ చేసారు. బీచ్‌లో చీరల్‌ కట్టుకోవడం, గాలిని వాటిని అదుపు చేయలేక వాళ్ళు పడే ఇక్కట్లు నవ్వుపుట్టిస్తున్నాయి.

English summary

Americans try on Saree.Americans are very interested to try on sarees for the first time