తన వ్యాఖ్యలను నిజం చేస్తున్నారన్న అమీర్ ఖాన్ 

Amir Khan Says That He Stands With His Words

06:39 PM ON 25th November, 2015 By Mirchi Vilas

Amir Khan Says That He Stands With His Words

దేశం లో అసహనం పెరిగిపోతోందంటూ అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తు వెలువడిన నిరసనలకు అమీర్ ఖాన్ స్పందించాడు . అమీర్ ఖాన్ మాట్లాడుతూ తాను చేసిన వ్యాఖ్యలను తాను ఇప్పటికి సమర్దిస్తునట్లు చెప్పాడు. తనను లక్ష్యంగా చేసుకుని విమర్శించిన వారందరూ తన వ్య్ఖ్యలను నిజం చేస్తున్నారని అన్నారు.

ఈ సందర్భం గా అమీర్ ఖాన్ మాట్లాడుతూ

* తనకు కాని తన భార్య కిరణ్ కు కాని దేశాన్ని విడిచి వెళ్ళే ఆలోచన లేదని. ఇప్పుడు కాని భవిష్యత్తులో కాని తాము అల చేయ్యబోమని అన్నారు .
* తాను చేసిన వ్యాఖ్యల పై తాను ఎప్పటికి నిలాబడతానని అన్నారు .
* నేను చేసిన వ్యాఖ్యల పై నన్ను విమర్శిస్తున్న వాళ్ళని చూస్తే తాను చెప్పిన విషయం నిజం అవుతున్నందుకు చాల బాధ గా ఉందని అన్నారు.
* నన్ను జాతి వ్యతిరేక వ్యక్తి గా అభివర్ణిస్తున్న వాళ్ళందరికీ తను చెప్పిది ఒకటే , నేను భారతీయుడనని చెప్పుకోవడానికి గర్వ పడతానని ఆ విషయంలో తనకు ఎవరి అనుమతి అవసరం లేదని అన్నారు.
* మన జాతి యొక్క సమగ్రతను,వైవిధ్యాన్ని,సహనం,ఓర్పు,ఏకత్వాన్ని,జాతి సంస్కృతి ని, చరిత్రను మనమే కాపాడుకోవలసిన భాద్యత మన అందరి పైనా ఉందని అయన అన్నారు .

English summary

Ameer khan responds to the people who opposes his contreversial words. Ameer khan says that he still stands with his words. He or his wife kiran has never have idea that to leave india.He says we should protect our culture,integrity,languages,peace,history, culture etc