బిజెపి సారధ్యం అమిత్ కే

Amit Shah Elected As BJP President For The Second Time

10:23 AM ON 25th January, 2016 By Mirchi Vilas

Amit Shah Elected As BJP President For The Second Time

బిజెపి జాతీయ అధ్యక్షుడిగా అమిత్‌ షా రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న ఆయన పేరుని ప్రధానమంత్రి నరేంద్రమోడీ సహా పలువురు కేంద్రమంత్రులు, బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రతిపాదించారు. దీంతో అధ్యక్షుడిగా ఎన్నికైన అమిత్ షాకు పలువురు పార్టీ నేతలు, కేంద్రమంత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నిక ద్వారా అమిత్‌ షా తొలిసారి పూర్తిస్థాయిలో మూడేళ్ల పాటు అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ఈ ఎన్నికకు అగ్రనేతలు అడ్వాణి, మురళీ మనోహర్‌ జోషి దూరంగా వుండడం గమనార్హం.

English summary

Bharateeya Janata Party(BJP) Senior Leader Amith Shah Has elected as President for the BJP party for the second consecutive time.Few of the BJP party leaders were congratulated Amit Shah for electing for second time