బ్లాక్ మనీ లిస్టు లో బిగ్ బి , ఐష్

Amitab And Ishwarya In Panama Papers List

06:32 PM ON 4th April, 2016 By Mirchi Vilas

Amitab And Ishwarya In Panama Papers List

ఇటీవల జర్మనీ పత్రిక "సుడియూషె జీతంగ్ లో వెల్లడైన పనామ పేపర్స్ " చర్చనీయాంశంగా మారింది. విదేశాలలో నల్ల ధనం దాచుకున్న వారి లిస్టు లో బాలీవుడ్ బిగ్ అమితాబ్ బచ్చన్ , ఆయన కోడలు ఐశ్వర్య రాయ్ , డీఎల్ఎఫ్ అధినేత కేపీ సింగ్ తో పాటు ఆయన కుటుంభ సభ్యులు , అపోలో టైర్స్ , ఇండియా బుల్స్ ప్రమోటర్ల పేర్లు ఉండడం ఒక సంచలనం గా మారింది. అంతేకాక వెస్ట్ బెంగాల్ కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు శిశిర్ బజోరియ , ఢిల్లీ మాజీ లోక్ సత్తా చీఫ్ అనురాగ్ కేజ్రివాల్ కుడా ఈ బ్లాక్ మనీ జాబితాలో ఉన్నారు.

ఇవి కుడా చదవండి : ఇండియా ఓడినా హాట్ గిఫ్ట్ ఇచ్చేసింది

అమితాబ్ బచ్చన్ నాలుగు విదేశీ కంపెనీలలో డైరెక్టర్ గా ఉన్నారని , ఆ నాలుగు కంపెనీలు మిలియన్లు విలువైన ఒప్పందాలు చేశాయని , ఇండియాలో జరిగే క్రికెట్ డీల్స్ లో చాలా అవకతవకలు జరుగుతున్నాయని , వీటికి భారతీయ రిజర్వ్ బ్యాంకు రూల్స్ ఇందుకు సహకరిస్తున్నాయని వారు పేర్కొన్నారు.

ఇవి కుడా చదవండి : నమ్మలేని క్రేజీ పండుగలు

ఇది ఇలా ఉంటే ఈ మొత్తం ఆపరేషన్లో మొత్తం 76 దేశాలకు చెందిన 375 మంది జర్నలిస్టు లు బృందం ఈ "పనామ పేపర్స్" ప్రాజెక్ట్ లో పాల్గొని , ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ మనీ దాచుకున్న వారి వివరాలను బహిర్గతం చేసే దిశ గా ఆ జర్నలిస్ ల బృందం పరిశోధన చేసింది.

ఇవి కుడా చదవండి :

ఫ్రెండ్ చెల్లెల్ని రేప్ చేసిన వాడికి బుధ్ధి చెప్పిన మనోజ్

పవన్, రజనీ ఆఫర్ ఇచ్చిన నేను చెయ్యను(వీడియో)

నాకు కుడి కన్ను కనిపించదు

English summary

Bollywood Big B Amitabh Bachchan And Aishwarya Rai and few other celebrities in India were listed in Panama Papers List Of Black Money.