బికినీలో బిగ్ బి మనవరాలు రెచ్చిపోయింది (వీడియో)

Amitab Grand Daughter Navya Naveli Dances In Bikini

11:51 AM ON 8th June, 2016 By Mirchi Vilas

Amitab Grand Daughter Navya Naveli Dances In Bikini

ఈ మధ్యకాలంలో బిగ్ బీ అమితాబ్ మనవరాలు నవ్య నవేలి హాట్ టాపిక్ గా మారింది. తాజాగా బికినీలో డ్యాన్స్ చేస్తూ యూత్ ని హీటెక్కిస్తోంది. బికినీలో ఆమె స్టెప్పులు చూసి ఐసైపోతున్నారు. ఎట్ ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనికి లక్షలాది లైక్స్ రావడమేకాదు.. వేలాది కామెంట్స్ పడిపోతున్నాయి. నవ్య చాలా క్యూట్ గా ఉందని, ఆమె గ్లామర్ ఇండస్ర్టీలోకి వస్తే బాగుంటుందనే ఒపీనియన్ వ్యక్తమవుతోంది.నవ్య నవేలి, షారుక్ కొడుకు ఆర్యన్ ఖాన్ లండన్ లో ఇటీవలే డిగ్రీ పూర్తి చేశారు. ఎడ్యుకేషన్ ఐపోవడంతో ఇద్దరూ తమ ఫ్రెండ్స్ తో కలిసి హాలీడే వెకేషన్స్ వెళ్లారు. అత్యంత ఖరీదైన ఓ క్రూయిజ్ షిప్ లో ట్రిప్ ప్లాన్ చేసారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మీరు ఒలుక్కేయ్యండి...

English summary

Bollywood Big B Amitabh Bachchan Grand daughter Navya Naveli was recently completed her studies and she was in vacation and she posts a video in her instagram account and in that she dances in bikini. Now this video was going viral over the internet.